ABOUT THE BEAUTIFUL GIRL IN THE MOON
ABOUT THE BEAUTIFUL GIRL About the beautiful girl సమయం: సాయంత్రం అయిదున్నర.విశాలమైన హాలు. మనుష్యులున్న అలికిడి లేదు కానీ, మెట్లలా ఉన్న విశాలమైన ఆర్చీల మీద కూర్చొని వందలాది జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అందులో చాలామంది రష్యన్లు, కొందరు భారతీయులు.రెండు టెలివిజన్ కెమేరాలు నిశ్శబ్దంగా పని చేసుకుపోతున్నాయి. దూరంగా నిలబడి లెన్స్ సహాయంతో కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు.పోలన్స్కీ ముందుకు వంగి ఎదుటి బల్ల మీదకు తీక్షణంగా చూస్తున్నాడు. బల్లమీద తెలుపు గోధుమరంగు చదరపు … Read more